Kothapalem

  1. కొత్తపాలెం గ్రామం యడ్లపాడు మండలములో భాగము.
  2. 450కి పైగా కుటుంబాలు నివసిస్తుంటారు.
  3. ఎప్పటికీ కొత్తపాలెంలో త్రాగటానికి మంచి నీటి సరఫరా లేదు.