# |
Mandal |
Chilakaluripet |
Edlapadu |
Nadella |
1 |
Drinking Water Ponds |
5 |
10 |
11 |
2 |
Rakshita Manchi Neeru scheems |
27 |
23 |
20 |
3 |
Govt Schools |
49 |
50 |
67 |
Chilakaluripet Mandal
చిలకలూరిపేట మండలము జిల్లా కేంద్రమయిన గుంటూరుకు 42 కిలో మీటర్ల దూరములో ఉంది. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని C R D A లో భాగము. అతి తక్కువ జనాభా గల గ్రామం కుక్కపల్లెవారిపాలెం మరియు అతి ఎక్కువ జనాభా గల గ్రామం పసుమర్రు .
చిలకలూరిపేట మండలంలో 21 గ్రామ పంచాయితీలు, 21 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 32 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది .
The Granite deposits in this area are small hillocks which are structurally trending NE-SW and yielding sizeable blocks. The rock formations are basic charnockites consisting of feldspar, hypersthene, garnet and other ferro magnesium minerals. These deposits are commercially named as “Black Pearl”. At present the quarrying operations are taking place at Yadavalli and Rajapet areas.
ఎడ్లపాడు మండల కార్యాలయo
మండలంలో ప్రాథమిక పాఠశాలలు (36), ప్రాధమికోన్నత పాఠశాలలు (6), R.C.M (4) , జిల్లా పరిషత్ వున్నత పాఠశాలలు (6), ఒక ఎయిడెడ్ హైస్కూల్స్ ఉన్నాయి.
నాదెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయము
నాదెండ్ల మండల పరిధిలో 55 ప్రాధమిక పాఠశాలలు, 14 ప్రాధమికోన్నత పాఠశాలలు, 9 జిల్లా పరిషత్, ఒక మోడల్ పాఠశాల ఉన్నాయి.