- చిలకలూరిపేట మండలంలో పోతవరం 10 వార్డులతో కూడిన మైనర్ పంచాయితి.
- మొత్తం 470 ఇళ్ళు, 1638 మంది జనాభా నివసిస్తున్నారు.
- మొత్తం 1,274 మంది ఓటర్లు ఉన్నారు.
- 42 ఎకరాల విస్తీర్ణములో ఆటోనగర్ పోతవరంలో నిర్మించబడుతున్నది.
- 133/33 K V విద్యుత్ ఉప కేంద్రం ఇక్కడే వున్నది.
- పోతవరంలో త్రాగటానికి మంచి నీరు కల్పించలేక పోయారు మన నాయకులు.