Chilakaluripet Fire Station
Chilakaluripet RTC Bus stand
పెద్దరథం
పట్టణంలోని కొమరవల్లిపాడు చారిత్రక ప్రసిద్ధిగాంచిన భూనీలా రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తిరునాళ్ళ మహోత్సవానికి పెద్దరధం ఉపయోగిస్తారు.
క్రీ.శ 1972లో నిర్మించిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామి వారి బ్రహ్మాత్సవాలు, తిరునాళ్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
1925లో గడియార స్తంభం సెంటర్ వద్ద పెద్ద రథశాలను రాజమనూరి జమిందార్ కుటుంబం ఏర్పాటు చేశారు. ఈ రధం ఎత్తు 85 అడుగులు. స్వామివారు ఓ చేత శంఖం, మరో చేత చక్రాన్ని ధరించి వామ అంకమున లక్ష్మిదేవిని కూర్చోబెట్టుకున్న విగ్రహాన్ని ప్రతిఏటా తిరునాళ్ల మహోత్సవo రోజున ఈ రథంలో ఊరేగింపు నిర్వహిస్తారు.