Maddirala

మద్దిరాల గ్రామము మండల కేంద్రమయిన చిలకలూరిపేటకు 8 కిలో మీటర్ల దూరములో ఉంది.

జవహర్ నవోదయ విద్యాలయం: ఈ విద్యాలయం మద్దిరాలలో 30 ఎకరాలలో 1987-1988 మధ్యలో స్థాపించారు.

మొదట్లో ధనలక్ష్మి  సంస్థల అద్యక్షుడు అయిన శ్రీ సాదినేని చౌదరయ్య గారు 30 ఎకరాలలో వున్న నిర్మాణాలను తాత్కాలికంగా ఇచ్చినారు. 1991లో మొదటి దశ మరియు 1992లో రెండొవ దశలో  నిర్మించిన శాశ్వత భవనాలలో నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించారు.