Ganapavaram

  • మేజర్ పంచాయితీ గణపవరం. గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ.
  • జనాభా సుమారు 25 వేల మంది.
  • గణపవరం పంచాయితీ పరిధిలో చవిటిపాలెం, రాజీవ్ గాంధీ కాలనీ, వడ్డెర కాలనీ లతో పాటు పలు చిన్న కాలనీలు వున్నాయి.
  • రాజీవ్ గాంధీ కాలనీ 30 సంవత్సరాల క్రితం ఏర్పడింది.
  • 1995 నుంచి 2001 వరకు గ్రామానికి తాగునీరు అందించే 40 ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు నిర్మించారు. 2004లో ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.