Facts

1

శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు సుమారు ఎనిమిది సంవత్సరాలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధక్షులుగా పనిచేసినారు.

2

నల్లమడ కాలువ ఒక చిన్న కలువగా నరసరావుపేట దగ్గరలో వున్న ఏదర్వార్డ్ పేట లో ప్రారంభమై చుట్టు  ప్రక్కల ప్రాంతాలలోని నీళ్లను కలుపుకొని పురుషోత్తమపట్నం, చిలకలూరిపేట ప్రాంతానికి చేరుకోగానే ఓగెరు వాగుగా పిలవబడుతుంది. చివరగా పెదనందిపాడు అప్పికట్ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ఓగేరు వాగు మొత్తం 115 కిలో మీటర్లు  ప్రయాణిస్తుంది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో యడవల్లి నుంచి గొట్టిపాడు వరకు 26 కిలోమీటర్ల వరకు ఈ వాగు ప్రవహిస్తుంది.

3

మార్చి 11, 2012 వ సంవత్సరంలో 40 మంది మావోయిస్టులు, అందులో 15 మంది మహిళలు సాయంత్రం పట్టణ నడిబొడ్డులో వున్న పోలీసు స్టేషన్ మీద దాడి చేసి పోలీసు ఉన్నతాధికారితో సహా ఏడుగురిని చంపేశారు.

4

1993 మార్చి 8 న దారి దోపిడీ దొంగలు చిలకలూరిపేట APSRTC డిపోకి చెందిన బస్సు హైదరాబాదు నుండి చిలకలూరిపేటకు వస్తున్న సమయంలో వేకువ జామున బస్సుకు నిప్పంటించి దహనం చేశారు. ఈ సంఘటనలో మొత్తం 23 మంది మంటలలో దహనమయ్యారు.

5
 In the first elections to the constituency in 1967, a Swatantra Party candidate, Kandimalla Butchaiah, was victorious Nooti Venkateswarlu of the Congress.
6  From 1955 to 1962 the constituency was known as `Phirangeepuram’ and it was represented by the Congress stalwart, Kasu Brahmananda Reddy.
7
 1980 Chilakaluripet taluk was formed as 12th taluk taking parts from Narasaraopet and Guntur taluks.
8

చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉన్నాయి, అవి చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల. ఈ మూడు మండలాలలో మొత్తం 54 గ్రామ పంచాయితీలు వున్నాయి.

9

10