7. మేధావులు

మేధావులు

తోట శేషాద్రినాయుడు గురి కుమారుడు కీ.శే. లు తోట లక్ష్మయ్య గారు ఆంద్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తి ( జడ్జి ) గా ఉన్నతమైన బాధ్యతలు నిర్వహించారు.

శ్రీ అంకిరెడ్డి సత్యమూర్తి గారు భారతీయ రిజర్వు బ్యాంకు ( రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ) లో ఉన్నతోద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కీ.శే.లు బైరా ప్రసాదరావు గారు న్యాయవాద వృత్తిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా భాద్యతలు నిర్వర్తించారు.

బ్రిటిష్ వారి పాలనలో ఈ గ్రామమునకు చెందిన తెలగావారు 8 మంది మహమ్మదీయులు తహసీల్దారు హోదాను అనుభవించినట్లు వృద్దులు కొందరు చెప్పడం జరిగినది.