ప్లాస్టిక్ నిషేధం అసలు పట్టినట్టు లేదు మన అధికారులకు. పట్టణంలో టన్నుల కొద్ది చెత్త రోడ్ల ప్రక్కన ప్రోగేసి రోజూ నిప్పు అంటించి అధికారులు కాలుష్యాన్ని పెంచుతున్నారు.