ఎండనక… వాననక కల్లంలో తన జీవితాన్ని త్యాగం చేసే రైతన్నకు నకిలీ విత్తనాల బెడద ప్రతిసారీ ఎదురవుతోంది.
ఎవరికైనా ఎక్కడైనా అనుమతులు లేని, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయాలు చేస్తున్నా, అక్రమ నిల్వలు చేసినా ఆ సమాచారాన్ని విజిలెన్స్ ఎస్పీ సెల్ నెంబర్ 80082 03288, విజిలెన్స్ వ్యవసాయ అధికారి వెంకట్రావు సెల్ నెంబర్ 80082 03295కు చెప్పండి.