- శుక్రవారం జిల్లా సంయుక్త పాలనాధికారి క్రితిక శుక్లా పట్టణంలోని పోలిరెడ్డిపాలెం వద్ద ఐదెకరాలలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు.
- స్థలానికి సంబంధించిన వివరాలను ఆర్డీవో గంధం రవీంద్ర, తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యలను అడిగి తెలుసుకున్నారు.