బైపాస్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?

2013 లో చేసిన నూతన చట్టం ప్రకారం:

మునిసిపాలిటీ (అర్బన్ )పరిధిలోని ఆస్తి : ఉదాహరణకు ఒక ఎకరం పొలం రెజిస్ట్రేషన్ విలువ రూ 10 లక్షలు అనుకుందాం. దీనికి 100 విలువ శాతం కలుపుకొని అంటే రు 20 లక్షలు ఇస్తారు.

పంచాయితీ (రూరల్ ) పరిధి లోని ఆస్తి : ఉదాహరణకు ఒక ఎకరం పొలం రెజిస్ట్రేషన్ విలువ రూ 10 లక్షలు అనుకుందాం. దీనికి 300 శాతం విలువ కలుపుకొని అంటే రు 40 లక్షలు ఇస్తారు.

  1. మొత్తం 340 ఎకరాల స్తలం రైతుల నుంచి సేకరించాలి.
  2. 17 కిలో మీటర్ల పొడవు
  3. మూడు ఫ్లైఓవర్ వంతెనలు
  4. ఇదు అండర్ పాస్ వంతెనలు

ఈసారి ఆరు నూరైనా బైపాస్ నిర్మించాలని జాతీయ రహదారుల అధికారులు నిర్ణయించారు.

Leave a Reply