దుమ్ము లేపిన ప్రభల మీద డ్యాన్సులు

డ్యాన్సులు వేయడం లేటు అవుతుందేమో కానీ …. వేయడం పక్కా …

ఈ రొజు నలుగు అతి పెద్ద విద్యుత్ ప్రభలమీద డ్యాన్సులు మ్యూజిక్ లతో జోరు పెంచేశారు, అంతే కాకుండా ప్రత్యక డ్యాన్సులతో ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.

ఎవరొచ్చారన్నది ముఖ్యంకాదు ……ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం..

సుమారు 50వేల మంది చూట్టు  ప్రక్కల ప్రాంతాల నుంచి ఈ ఒక్క రోజు రాత్రి పురుషోత్తమపట్నం ప్రభలను మరియు డాన్సులు చూడడానికి తరలి వచ్చినట్టు  అంచనా.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.