మరణమృదంగం 

07-02-2017-1

నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిమీద తాత్కాలికంగా ఇసుకతో నింపిన రమ్ములతో స్పీడ్ బ్రేకర్లు పోలీసులు ఏర్పాటుచేశారు. ఇలా ఏర్పాటు చేయటం వలన ప్రమాదాలు బాగా తగ్గినట్టు  సమాచారం.

మన పట్టణంలో కూడా కనీసం మూడు ప్రదేశాలలో ఇసుక రమ్ములతో తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు  మన పోలీసు శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

పట్టంలో వున్న జాతీయ రహదారి మీద వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నాయి. రోజూ జరిగే ప్రమాదాలే వీటికి ప్రత్యక్ష ఉదాహారణ.

  • 11-జనవరి 2017 : గణపవరం వద్ద రోడ్డు  దాటుతుండగా కారు డీకొనడంతో బిరుజు హనుమంతరావు చనిపోయాడు.

One thought on “మరణమృదంగం 

  1. పట్టంలో వున్న జాతీయ రహదారి మీద వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతున్నవని ఆందరికి తెలుసు.1.పురుషోత్తపట్టణం అడ్డరోడ్డు 2.విజయబ్యాంక్ 3.ఆర్.టి.సి.బస్ స్టాండు వద్ద రమ్ములతో తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లు మన పోలీసు శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
    పట్టణం నుంచి ఆటోలు – (స్పీకర్ల -పాటలుతో ) గ్రామాలకు వేగంతో వెళుతుంటాయి.

Leave a Reply