మహాశివరాత్రికి స్టాకు రెడీ 

మహాశివరాత్రి తిరునాళ్ళకు నియోజకవర్గంలోని అన్ని బెల్టు షాపు నిర్వాహకులు ముందుగానే స్టాక్ సిద్ధం చేసుకున్నారు.

ప్రభల దగ్గర కనీసం రెండు కోట్ల రూపాయల మందు అమ్ముడు పోవచ్చనే అంచనా!

ఈ అక్రమ దందా అధికారులకు తెలిసే జరుగుతుండడం విశేషం.

అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ బెల్టు షాపు నిర్వాహకులను ముందుస్తు  చర్యగా మహాశివరాత్రికి మూడు రోజుల ముందు నుంచి పోలీసు స్టేషన్లో బంధించాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.