పేట మీదగా అమరావతి-రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌..!

చిలకలూరిపేట, నాదెండ్ల మండలాల మీదగా రాయలసీమ ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధాని నగరానికి అనుసంధానం చేయడానికి అనంతపురం నుంచి అమరావతికి నూతన ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం గుంటూరు జిల్లాలో భూసేకరణకు సంబంధించి కసరత్తు మొదలైంది.

  1. ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపడుతుండడంతో భూసేకరణకు ప్రత్యేకంగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
  2. రాజధాని నిర్మాణానికి భూములు సేకరించిన పద్ధతిలోనే భూసమీకరణ కింద భూములు సేకరించాలని నిర్ణయించారు.

Leave a Reply