డ్రైవర్లకు లైసెన్సులు 

సమస్య : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం పదో తరగతి విద్యార్హత తప్పనిసరి.

ప్రభావం : మన నియోజకవర్గంలో చాల మంది నిరుద్యోగులకు డ్రైవింగ్ లో మంచి నైపుణ్యం వున్నా పదో తరగతి విద్యార్హత లేక ఉపాధి కోల్పోతున్నారు.

పరిష్కారం : ఇప్పుడు పదో తరగతి విద్యార్హతను ప్రభుత్వం తాత్కాలికంగా సడలించింది, అంతే కాకుండా ప్రభుత్వమే లైసెన్సుల మేళా నిర్వహించి లైసెన్సులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు  చేయపోతున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.