ముఖ్యమంత్రి సహాయ నిధి

చిలకలూరిపేట మున్సిపాల్ కౌన్సిల్ హాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి మంజురైన 27 లక్షల 29 వేల 860 రూపాయల విలువ గల చెక్కులను 54 మంది లబ్ధిదారులకు వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అందజేశారు. అనంతరం 208 మందికి Position Certificates పింపిణీ చేశారు.

Leave a Reply