నిరుపేదలకు ఇళ్ళు

గతంలో మన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుగారు ప్రత్యేక చొరవ చూపి చిలకలూరిపేటకు 4,512 ఇళ్ల కేటాయింపు చేపించారు. మరో 2 వేలు కావాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పురపాలక శాఖ మంత్రిని ఈమధ్యనే కోరారు. మంచినీటి చెరువుకు వెళ్లే దారిలో 52 ఎకరాలు ఉన్నందున స్థలం సమస్య లేదు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.