పేటలో శివారు గ్రామాలు విలీనం

త్వరలో చిలకలూరిపేట ముసిపాలిటీలో గణపవరం, పసుమర్రు  మరియు మనుకొండవారిపాలెం గ్రామాలు విలీనం అయ్యే అవకాశం ఉంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు  చురుకుగా జరుగుతున్నాయి.

Leave a Reply