కొత్తపాలెం పాఠశాల కధ

యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం  పాఠశాలలో మొత్తం నమోదు చేసుకున్న విద్యార్థులు 16 మంది రోజు బడికి హాజరయ్యే విద్యార్థులు 13 మంది.

ప్రభుత్వ జీతం తీసుకొనే ఉపాధ్యాయులకు సొంత వ్యాపారాభివృద్ధి మీద ఉన్న ద్యాస విద్యార్థులమీద చూపిస్తే పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళతారు?

Leave a Reply