2 వేల మంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నూతనంగా మంజూరైన 2 వేల మంది లబ్ధిదారులకు పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు ఇలా… అర్హులైన ఏడు రకాల పింఛనుదారులు ఇంట్లో వారికి భారం కాకుండా గౌరవంగా చూసేలా ముఖ్యమంత్రి ఎంత ఖర్చయినా పింఛన్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారన్నారు.

 

Leave a Reply