కోటప్పకొండ తిరునాళ్లలో అవమానం

పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్లు లేవు

04-feb-2017-1

ప్రభల నిర్వహకులకు మహాశివరాత్రి రోజు దర్శనానికి VIP పాసులు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభల నిర్వాహకులను పోలీసులు ఒక రకమయిన క్రిమినల్స్ గానే గుర్తించి తిరుణాలకు ముందు బైoడోవర్ కేసులు పెడుతున్నారు. 

ఎంతో మంది అనామకులు పలుకుబడితో VIP పాసులతో కొండ మీద చెలరేగిపోతుంటారు.

మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో జరిగే తిరునాళ్లలో ప్రభలు ప్రత్యక ఆకర్షణ. సుమారు   15 అతి పెద్ద ప్రభలు 40 కి పైగా చిన్న ప్రభలు కడుతుంటారు.

ఒక్కొక్క పెద్ద ప్రభ కట్టడానికి అయ్యే ఖర్చు రూ 25 లక్షలకు పైనే.

Leave a Reply