ప్రభల సందడి ప్రారంభo

vidadala_03-02-2017-1.jpg

పురుషోత్తమపట్నంలో మహాశివరాత్రి తిరుణాల ప్రభల సందడి ప్రారంభమయ్యింది. పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ విడదల లక్ష్మీనారాయణ, తోట రామచంద్ర ప్రసాద్ మరియు గ్రామ ప్రజలు టెంకాయలు కొట్టి గ్రామ ప్రభ గడలు వేశారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.