స్కూటీ లో మద్యం

గత నాలుగు సంవత్సరాలలో ఎక్సయిజ్ శాఖ అధికారులు రెండొవ సారి బెల్టు షాపుల నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఈ సారి తిమ్మాపురం లో బెల్టు షాపు నిర్వాహకుడు స్టాకు స్కూటీలో ఉంచి అమ్ముతున్నాడు.

ఇంతకముందు మన అధికారులు ప్రకటించిన విధంగా బెల్టు షాపు కి స్టాకు సరఫరా చేసిన బార్ లైసెన్సును మాత్రం రద్దు  చెయ్యలేదు.

నియోజకవర్గంలో ప్రతి బెల్టు షాపు నిర్వాహకుడికి కనీసం ఇదు స్కూటీలు ఉంటాయి.

ఒక్కొక్క బెల్టు షాపు నిర్వాహకుడు కనీసం 10 ఎకరాల పొలం కొనివుంటారు అని అంచనా.

Leave a Reply