పెట్రోల్ బంక్‌‌ను ప్రారంభిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామం చీరాల రోడ్‌లో జై గౌతమ్ సర్వీస్ స్టేషన్ (పెట్రోల్ బంక్) ఇండియన్ ఆయిల్‌ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.