మూడు సార్లు సంతకాలు

మన ఎక్సయజ్ పోలీసు అధికారులకు బెల్టు షాపులు నిర్వహించే వారందరు తెలుసు.

వీరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రోజుకు మూడు పూట్లా మూడు సార్లు  సంతకాలు స్టేషన్ లో పెట్టించాలి.

లేదా, రౌడీ షీటర్ లాంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీరి మీద కేసులు పెట్టాలి.

Leave a Reply