ఆంద్రాలో ప్రతి పౌరుడికి 2500 రూపాయలు 

అవినీతిలేని ప్రభుత్వ కార్యాలయం లేదు, లంచం ఇవ్వని పౌరుడు లేడు.

UBI = Universal Basic Income 

రానున్న రోజులలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ      సంక్షేమ పథకాలు అనగా, రేషన్ బియ్యం, పంచదార, కిరోసిన్, అన్ని రకాల పెన్షన్లు , రాయతీలు, బస్సు టిక్కెట్లు , తక్కువ వడ్డీరేట్లు  అన్నీ తొలగించి వీటన్నిటికీ బదులు ప్రతి పౌరుడి బ్యాంకు అకౌంట్ లో 2500 రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేయవచ్చు.

దీనివలన అవినీతి అరికట్టటం చాల సులభం గా ఉంటుంద. ఎవ్వరు ఎవ్వరికి లంచాలు ఇవ్వవలిసిన అవసరం లేదు.

రెవిన్యూ అధికారులు రేషన్ డీలర్ల మీద పెత్తనం ఉండదు. నెలసరి వసూళ్లు అసలు వుండవు.

Leave a Reply