అందాల పోటీలు

చిలకలూరిపేటలో గురువారం గోమాతల అందాల పోటీలు నిర్వహించారు.

సీనియర్స్‌ విభాగంలో

 1. ప్రథమ బహుమతి మువ్వ మనోహర్‌(ముట్లూరు)
 2. ద్వితీయ బహుమతి బొంతాల రామాలయం(మార్టూరు),
 3. తృతీయ బహుమతి కాపా వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్‌(రూపెనగుంట్ల)
 4. నాలుగో బహుమతి నర్రా శ్రీకాంత్‌(తిమ్మరాజుపాలెం),
 5. ఐదో బహుమతి గుడిపూడి అప్పారావు(యడవల్లి)
 6. ఆరో బహుమతి గుడిపూడి అప్పారావు(యడవల్లి)
 7. ప్రోత్సాహక బహుమతి కోటగిరి వెంకట్రావు(చిలకలూరిపేట)

జూనియర్స్‌ విభాగంలో:

 1. ప్రథమ బహుమతి రాయపాటి విశ్వేశ్వరరావు(78 తాళ్లూరు)
 2. ద్వితీయ బహుమతి గోగినేని నాగార్జున(ముట్టూరు)
 3. తృతీయ బహుమతి నక్కా వీరరాఘవయ్య(మైదవోలు)
 4. నాలుగో బహుమతి పెడవల్లి జగన్మోహనరావు(కావూరు)
 5. ఐదో బహుమతి కుర్రా రత్తయ్య(ఉన్నవ)
 6. ప్రోత్సాహక బహుమతి యార్లగడ్డ వెంకటేశ్వర్లు(రుద్రవరం)

Leave a Reply