ఓటర్లు

సాధారణ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. నియోజకవర్గoలో  పురుషులకంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు.

పురుషులు 1,00,501
మహిళలు  1,06,631
ఇతరులు  8
మొత్తం 2,07,140

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.