ఎడ్ల బల ప్రదర్శన : మంత్రి కొల్లు రవీంధ్ర గారు

చిలకలూరిపేటలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్ధాయి ఒంగోలుజాతి ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల అందాల పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారితో కలిసి తిలకించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర గారు.

Leave a Reply