ఎడ్ల బల ప్రదర్శన

చిలకలూరిపేటలో స్వర్ణాoద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేట రోడ్డులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలను ప్రారంభించిన వ్యవసాయశాఖ మత్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.

9 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని, విజేతలకు రూ.12.56 లక్షల నజరానా అందజేస్తామని మంత్రి పుల్లారావు గారు తెలిపారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.