బెల్టు తీస్తున్న ఎక్సయిజ్ పోలీసులు

మద్యం బెల్టు షాపులు లేని చిలకలూరిపేటను    చూడాలని మన మంత్రి పుల్లారావు గారు ఆకాంక్షoచారు. కానీ ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులు ఏమి చేస్తున్నారు?

గత ఇదు ఏళ్లలో జరిగిన రెండు అద్భుత సంఘటనలు.

  1. జనవరి 11 2017 : న ఎక్సయిజ్ పోలీసులు బెల్టు షాపులు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రెవేశపెట్టారు.
  2. జనవరి 12 2017 : న తిమ్మాపురంలోని దళితవాడలో బెల్టు షాప్ నిర్వాహకుడిని 34ఎ అబ్కారి చట్టం కింద కేసు నమోదు చేశారు.

గత వారం రోజులుగా  మన ఎక్సయిజ్ C I గారు చేప్పినట్టుగా ఈ బెల్టు షాపులకు నిరంతరం మద్యం సరఫరా చేసే లైసెన్స్ తీసుకున్న బార్ షాప్ యజమానులను అరెస్టు  చేసి లైసెన్స్ రద్దు  చేస్తే అప్పుడు నిజాయితీకి కిక్కు వస్తుంది.

ఇంకా నియోజకవర్గంలో 100కి పైగా బెల్టు షాపులు అధికారుల కనుసన్నలలో నడుస్తున్నాయి.

Leave a Reply