తగలపెట్టొద్దు 

పట్టణంలో ప్రతి రోజు పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు  నుంచి కళామందిర్ సెంటర్ వరకు ఉదయాన్నే కనీసం 10 వరకు పాత టైర్లు  తగలపెడుతుంటారు.

పాత టైర్లు  తగలపెడటం చట్ట రీత్యా నేరం. ఇలా తగలపెట్టే వారిని పోలీసులు I.P.C సెక్షన్ 188 ప్రకారం అరెస్టు  చేయవచ్చు. వీరికి ఈ చట్టం ప్రకారం రూ 10 కోట్ల అపరాధ రుసుము లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడును.

టైర్లు  తగలపెడతం వలన వచ్చే పొగతో చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చి ప్రజల్ని ఈ మంటలలో కలుపుతాయి.

GREEN MANDATE
The National Green Tribunal, in its order passed on January 15, 2014, had stated that “burning of tyres in open areas, public places and localities such as residential areas, schools, hospitals and offices, is prohibited”. Also observed that the police authorities, district administration and urban local bodies would be responsible for implementing the ban. Any defiance has to be treated as an offence under Section 188 of the Indian Penal Code (disobedience to order promulgated by public servant).

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.