మన చెత్తతో విద్యుత్

waste-to-power-guntur-07022016

పట్టణంలో సేకరించిన చెత్తను రోజుకు 50 మెట్రిక్ టన్నుల చెత్త మరియు వ్యర్దాలను గుంటూరు వెలుపల వున్న నాయుడుపేట గ్రామములో కొత్తగా నిర్మిస్తున్న దేశంలోనే రెండో అతి పెద్ద 150 కోట్లతో నిర్మించే 15 మెగా వాట్ల విద్యుత్ తయారీ ప్లాంటు కు తరలించడానికి చిలకలూరిపేట మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

జిందాల్ పవర్ అనే సంస్థ ఈ నూతనంగా నిర్మించే ఈ కర్మాగారంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

మన పట్టణం నుంచి ఎంత చెత్త సరఫరా చేస్తే, అంతే విలువ గల విద్యుత్ సరఫరా చేస్తారు.

Leave a Reply