భగీరధుడు : చంద్రబాబు

గత 20 సంవత్సరాలలో వాగేరు వాగుకు జనవరి నెలలో నాగార్జునసాగర్ నుంచి పంట పొలాలకు నీళ్లు వదలటం చూశామా?

ఈ రోజు ఓగెరు వాగులోకి మన మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి చొరవుతో వాగు నిండా నీళ్లు పారుతున్నాయి.

ఈ ప్రతిఫలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు  ఒక కారణం ఎయితే, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేకర్ రెడ్డి గారు కట్టించిన పులిచింతల ప్రాజెక్టు  రెండో కారణం .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.