బెల్టు తీయని పోలీసులు 

ఆరు నెలలు వాయించిన మద్దెల మోటిదా గట్టిదా అని అడిగినట్టు

ప్రతిసారి మన పోలీసులు బెల్టు షాపులు నడుపుతున్న నిరుద్యోగుల దుకాణాల మీద మాత్రమే దాడి చేస్తారు.

కానీ ఈ బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే పెద్ద బాబుల బార్ షాపుల జోలికి అసలు వెళ్ళరు.

బెల్టు షాపులు ఎప్పుడూ నడిపేది నడిపించేది బార్ షాపుల యజమానులె.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.