తనికీలు

Chilakaluripet.com లో గత నెల 29 న ప్రచురించిన ‘ దిక్కు లేనివారికి దేముడే దిక్కు  ‘ వార్త కు ప్రతిస్పందన.

పురుషోత్తపట్నంలోని పేద పిల్లల S T హాస్టల్ లో మాడిపోయిన మరియు తినడానికి కూడా పనికిరాని భోజనాన్ని అందిస్తున్నన్నారు. 

దీన్ని ప్రత్యక్షంగా చూసిన జన్మభూమి డివిజన్ ఇన్ చార్జి మరియు మరియు డైరెక్టర్ అఫ్ సోషల్ వెల్ఫేర్ ఎం.రామారావు హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేయాలిసిందిగా ఆదేశాలు జారిచేసారు.

ఈ వసతి గృహ వార్డెన్ మెమో జారీ చేశారు. జన్మభూమి నిర్వహిస్తున్న అధికారులు కమీషనర్ నామా కనకారావు, తహసీల్దార్ చినవెంకయ్య , స్థానిక కౌన్సిలర్ విడదల లక్ష్మీ నారాయణ ఆకస్మికంగా అక్కడ దెగ్గరలో వున్న ST హాస్టల్ ఉన్న అపరిశుబ్రoగా వున్న వాతావరణాన్ని చూసి విస్తు  పోయారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.