మద్యం బెల్టు షాపులు 

నియోజకవర్గంలో ఉన్మ మద్యం బెల్టు షాపులు నిర్ములించామని మన అధికారులు మద్యం దుకాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.

ఎవరన్నా అధికారులకు తెలియకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ప్రజలు ఈ ఫోన్ నెంబర్లకు    08647 231630 లేదా 9440902485 లకు సమాచారం ఇవ్వండి.

అధికారులు మీ పిల్లలకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి:

  1. ఇప్పటి వరకు ఎన్ని బెల్టు షాపులు మూసి వేయించారు ? ఎంత మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపారు?
  2. బెల్టు షాపులు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఎప్పుడన్నా ఇచ్చారా? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎప్పుడన్నా చూపించారా?
  3. బెల్టు షాపుల మీద రోజూ దాడి చెయ్యవచ్చుగా? సంవత్సరానికి ఒక సరే ఎందుకు చేస్తారు?
  4. ఇప్పటి వరకు ఎన్ని బైoడోవర్ కేసులు పెట్టారు?
  5. గత మూడు సంవత్సరాలలో ఒక్క సారి కూడా అనధికారంగా అమ్ముతున్న మద్యాన్ని పట్టుకొన్నవి వార్తా పత్రికలకు ఎందుకు చూపించలేదు?

Leave a Reply