ఊరు బయట దరిద్రం 

మున్సిపాలిటీ వారు పట్టణం లో సేకరించిన చెత్త ను శివారు గ్రామాలలో రోడ్డు ప్రక్కన పారేస్తున్నారు.

పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ యార్డు కు చేరవలసిన చెత్తను కాంట్రాక్టర్ డంపింగ్ యార్డులో పడవేసినట్టుగా చూపి డబ్బులు దోచు కుంటున్నారు.

పురుషోత్తమపట్నం లో ఉన్న సాయిబాబా దేవస్థానం కి 200 మీటర్ల దూరంలో ఉన్న బొప్పూడి సరిహద్దులో వందల టన్నుల కొద్ది మున్సిపాలిటీ చెత్తను డంప్ చేసినారు.

Leave a Reply