అధికారం, డబ్బు ? వంగవీటి 

నిన్నటి వరకు అన్నీ ప్రధాన రాజకీయ నాయకులు కాపులను ఎన్నికల కొరకు, అధికారంలోకి రావడానికి వాడుకొని ఆ తరువాత రూల్స్ మాట్లాడేవారు.

ఇప్పుడు ఈ సామజిక వర్గాన్ని సినిమా వాళ్ళు డబ్బు కోసం వాడుకోవడం మొదలు పెట్టారు.

ప్రతి సినిమాలోను హీరో, హీరోయిన్, విలన్ సహజంగానే ఉంటారు. హీరో హీరోయిన్ ని ప్రేమించడం, హీరో చేతిలో చివరలో విలన్ చావడం సహజం. మధ్య మద్యలో కొంత మసాలా జోడించడం కూడా మామూలే. 

  1. దీనికి ‘వంగవీటి’ ఆని సినిమా టైటిల్ పెట్టడం ఎందుకు?
  2. ఇప్పటికే అతి దారుణంగా రాజకీయంగా మోసగించబడ్డ ఈ సామజిక వర్గాన్ని రోడ్డు  మీదకు లాగడం అవసరమా?

Leave a Reply