వంగవీటి

వంగవీటి కుటుంబానికి మన నియోజకవర్గానికి చాలా సంబంధాలు వున్నాయి.

  1. దేవినేని మురళి హత్యకు గురియైనది మన నియోజకవర్గ పరిదిలోని ఎడ్లపాడు. అందువలన ఈ హత్య కేసు చిలకలూరిపేట కోర్టు  పరిధిలోకి వచ్చినది.
  2. రంగా సుమారు 10 సార్లు పురుషోత్తమపట్టం వచ్చారు
  3. మురళి హత్య కేసులో నిందితులుగా వున్న 100 మందికి పైగా వంగవీటి రంగా అనుచరులకు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చినది.
  4. వీరు చిలకలూరిపేట మునిసిపల్ పరిధి దాటి వెళ్ళకూడదు, అందువలన వీళ్లు పురుషోత్తమపట్నం లో ఆరు నెలల పాటు నివాసమున్నారు.
  5. వంగవీటి రంగా పెద్ద సోదరుడు వంగవీటి చలపతి రావు, రంగా ఇద్దరు బావమరుదులు ఈ బృందం లో సబ్యులు.
  6. రంగా నిరాహార దీక్ష కూర్చున్న వెంటనే ఈ 100 మంది బెయిల్ రద్దు  చేసి రాజమండ్రి జైలుకు తరలించారు.

Leave a Reply