మోడీ మమ్మల్ని అర్ధం చేసుకో?

ప్రజలు టాక్స్ కట్టడానికి ఎందుకు ఇష్టపడటం లేదంటే ?

  1. మీకు కావలిసినంత విద్యుత్ సరఫరా చేయరు కనుక మేము మా ఇంటిలోకి ఇన్వెక్టెరులు కొనుక్కొన్నాము.
  2. మీరు త్రాగటానికి మంచి త్రాగు నీరు ఇవ్వలేరు కనుక, మేము ఇంటికి మోటారు బిగించుకొన్నాము, మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కోంటున్నాం.
  3. మీరు మా నివాసాలకు రక్షణ ఇవ్వలేరు కనుక,  మేము వాచ్ మెన్ లు పెట్టు  కొంటున్మాము.
  4. మీరు నాణ్యమైన విద్యను అందించలేరు కనుక, మేము మా పిల్లలను ప్రైవేట్ స్కూలుకు పంపించుకొంటున్నాము.
  5. మీరు సరైన వైద్యం అందించలేరు కనుక, మేము కార్పొరేట్ వైద్యం చేపించుకొంటున్నాము.
  6. మీరు సరియైన రవాణా సదుపాయం అవ్వలేరు కనుక, మేము బైకులు మరియు కారులు కొనుక్కొన్నాము.
  • మేము మంచాన పడితె ప్రభుత్వం ఆదుకోగలదా?
  • మేము ముసలి వాళ్ళం అయితే ప్తభుత్వం వైద్యం అందించగలదా?

Leave a Reply