కోమాలో ఉన్న కాంగ్రెస్ ని ‘కాసు’ హత్య 

మర్రి రాజశేఖర్ YSR CP లో కి చేరిన తరువాత నియోజకవర్గ కార్యకర్తలను కోమా లోకి జారుకున్నారు. కాసు కృష్ణారెడ్డి మంత్రి హోదాలో తన అమూల్యమైన స్నేహ హస్తాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకుంటాను అనే నెపంతో కపట ప్రేమను ప్రదర్శించడం ఆరంబించారు.

అప్పటికే నాయకుడు లేని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి గారిని నమ్మి నరసారావుపేట చుట్టూ  తిరిగారు.ఇదే అదునుగా కాసు కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి చుట్టూ  తిప్పుకొని ఒక్క చిన్న పని కూడా చేయకుoడా, ఒక్క నామినేటెడ్ పదవీ కూడా ఇవ్వకుండా సొంత డబ్బాకే పరిమితమయ్యాడు.

కొంతమంది ప్రధాన నాయకులకు నామినేటెడ్ పదవులు ఆశచూపి రకరకాల స్టయిల్ లలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి flexi లు పెట్టిoచుకొనేవారు.

ఈ మాజీ మంత్రిగారు కావాలనే ఎలాంటి పనులు మరియు సహాయం చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ మీద విరక్తి కలిగేలా చేసి ఇతర పార్టీలకు వెళ్లేలా తన అపార రాజకీయ చతురత ప్రదర్శించాడని అయన చేతిలో ‘ రాజకీయ హత్య ‘ కు గురయిన నాయకులు చెపుతుంటారు.

Leave a Reply