మొదటి పేజీ నుంచి చివరి పేజీకి 

ఒకప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక స్టేట్ మెంట్ ఇస్తే అన్నీ వార్తా పత్రికలలో మొదటి పేజీలో వచ్చేది.

ఇప్పుడు పవన్ కళ్యాన్ గుండె చప్పుడు అన్నీ వార్తా పత్రికలలో చివరి రెండు పేజీలలో ఒక చిన్న సైజులో ప్రచురితమవుతుంది.

Leave a Reply