29వ వార్డులో మలేరియా జాతర 

29వ వార్డులో ఎక్కువ శాతం నివసించేది షెడ్యూల్డ్ కులాల నిరుపేదలు. సుమారు 200 వందల మందికి పైగా గత రెండు నెలల నుంచి తీవ్ర మలేరియా సోకి మన మునిసిపాలిటీ అధికారులు విధించిన శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ నిరుపేదలకు వచ్చే మలేరియా జ్వరం కి అధికారులు స్పందించారా?

ఇప్పటికి మురికి కాల్వలు తీసి 3 నెలలు. కానీ రికార్డులలో మాత్రాo వారానికి ఒక సారి కాల్వలు తీసినట్టు  రికార్డులు వెక్కిరిస్తున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.