రోగాలను అంటిస్తున్న పోలీసులు 

మద్యం తాగి వాహనాలు నడపడం తప్పు. పోలీసులు ఈ విషయంలో చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలిసిందే.

కానీ, మన వాళ్ళు వాడే breath అనలైజర్ స్ట్రా కనీసం ఒక్కొక్కటి 15 నుంచి 20 మందికి వాడుతుంటారు. ఈ విధంగా మన పోలీసులు తెలిసి చేస్తునారో లేదా తెలియక చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి.

దీనివలన అనవసరమయిన వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తునాయి. మద్యం అలవాటు లేని వాళ్ళు కోడా పోలిసులు వత్తిడులకు తలొగ్గి బలై పోతున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.