బైపాస్ నిర్మాణం 

జాతీయ రహదారి అధికారులు గెజిట్  నోటిఫికేషన్ సర్వే నెంబర్ల వారీగా జారీ చేశారు. మూడు రోజుల లోపల ప్రజలు వారికి ఉన్న సందేహాలను ప్రభుత్వ అధికారులకు తెలియచేయవచ్చు.

గతంలో బైపాస్ కి ఇచ్చిన ఎలైన్మెంట్ ప్రకారమే భూ సేకరణ జరగవచ్చు.

Leave a Reply