రేషన్ బియ్యం దొంగలు 

అక్రమంగా రేషన్ బియ్యంను పట్టణంలో శాంతి నగర్ లో ఉన్న ఒక అనధికార మిల్లులో పొడి రూపంలో మార్చి పట్టణం లో ఉన్న షాపులకు తరలిస్తున్నారు.

ఈ అనధికార దందా గత 5 నంవత్సరాలు నుంచి జరుగుతుంది.

చూద్దాం అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.