రూ 15 కోట్లు  దోచుకున్నారు 

పట్టణం లో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు   వేయుటకు కాంట్రాక్టర్ సుమారు రూ 15 కోట్లకు పైగా దక్కించుకున్నాడు.

సదరు కంట్రాక్టరు రూ 50 లక్షల తో పని మొత్తం పూర్తి చేసినట్టు  చూపించి రూ 15 కోట్ల బిల్లులు చేసుకొన్నాడు.

దీనిలో పట్టణానికి చెందిన పేరు మోసిన నాయకుడి చేతి వాటం చూపించారని తెలుస్తున్నది.

Leave a Reply